*అమరావతి*
ఏపీలో అదుపులోకి రాని కరోన పాజిటివ్ కేసులు...
24గంటల్లో కొత్తగా 35 పాజిటివ్ కేసులు నమోదు...
కర్నూలులో 10,గుంటూరు 9, కృష్ణా 3, కడప 6, పాగో 4, అనంతపురం లో 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
పెరిగిన కేసులతో కలుపుకొని ఏపీలో 757కు చేరుకున్న పాజిటివ్ కేసుల సంఖ్య...
ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ తో 22 మంది మృతి
గడిచిన 24 గంటల్లో 5022 పరీక్ష
ఆసుపత్రి నుంచి 96 కోలుకుని డిశ్చార్జ్
ప్రస్తుతం 639 మందికి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స
*కర్నూల్, నెల్లూరు, కృష్ణా జిల్లా లల్లో అప్రమత్తమైన రాష్ట్ర యంత్రాంగం*