జర్నలిస్ట్ లకు అంటుకున్న కరోన

ముంబైలో 53 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్


బీఎంసీ నిర్వహించిన కరోనా పరీక్షల్లో వెల్లడి


170 మంది జర్నలిస్టులు, కెమేరామెన్, ఫొటోగ్రాఫర్లకు కరోనా టెస్టులు


ఎవరికీ కనిపించని కరోనా లక్షణాలు. టెస్టుల్లో బయటపడ్డ కరోనా


చెన్నైలోనూ ముగ్గురు జర్నలిస్టులకు కరోనా పాజిటివ్